లింగాష్టకము
బ్రహ్మమురారి సురార్చితలింగం
నిర్మలభాసిత శోభితలింగమ్ |
జన్మజదుఃఖ వినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగమ్ || 1 ॥
దేవముని ప్రవరార్చితలింగం
కామదహన కరుణాకరలింగమ్ |
రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ || 2 ||
సర్వసుగంధ సులేపితలింగం
బుద్ధివివర్ధన కారణలింగమ్
సిద్ధసురాసుర వందితలింగం|
తత్ప్రణమామి సదాశివలింగమ్ ॥ ౩॥
కనకమహామణి భూషితలింగం
ఫణిపతి వేష్టిత శోభితలింగమ్ । దక్షసుయజ్ఞ వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగమ్ || 4 ॥
కుంకుమ చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగమ్ |
సంచితపాప వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగమ్ ॥5॥
దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ ॥ 6॥
అష్టదళోపరివేష్టితలింగం
సర్వసముద్భవకారణలింగమ్ |
అష్టదరిద్ర వినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగమ్ ॥ 7॥
సురగురు సురవర పూజితలింగం
సురవనపుష్ప సదార్చితలింగమ్ |
పరమపరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివలింగమ్ ॥ 8 ॥
లింగాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ శివసన్నిధౌ | శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥ ॥
ఇతి శ్రీ లింగాష్టకమ్ సంపూర్ణమ్ ॥
0 Comments